మా లక్ష్యం విద్యార్ధులకు ఉపాధి ఉద్యోగాలు కల్పించడం
టెక్-మార్క్ ట్రైనింగ్ ఇండియా సంస్థ లక్ష్యం విద్యార్ధులకు ఉపాధి ఉద్యోగాలు కల్పించడంకర్నూలు జిల్లా అదోని ఆర్ట్స్ & సైన్స్ కాలేజ్లో టెక్-మార్క్ ట్రైనింగ్ ఇండియా సంస్థ మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) తో కలిసి విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జాతీయ పరిశోధన అభివృద్ధి సంస్థ (NRDC) దక్షిణ విభాగం అయిన డాక్టర్ B.K. సాహు, టెక్-మార్క్ ట్రైనింగ్ ఇండియా వ్యవస్థాపక మరియు మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ … Read more