Day: August 16, 2024

ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 16-08-24 పత్తి అత్యధికంగా ₹. 7711/- రూపాయలు కనిష్ట ధర ₹. 4006/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7329/- రూపాయలు కనిష్ట ధర ₹. 3469/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5743/- రూపాయలు కనిష్ట ధర ₹.5529/- రూపాయలు పలికింది. ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹. 0/- రూపాయలు కనిష్ట ధర ₹. 0/- […]

మునిసిపల్ కాంట్రాక్ట్ ఉద్యోగి పై దాడి

కర్నూలు జిల్లా◆ ఆదోని ఫరీద్ సాహెబ్ మొహల్లా వీధి లో మునిసిపల్ కాంట్రాక్ట్ ఉద్యోగి సూరిపోగు హరి పై దాడి చేసిన స్థానికుడు.◆ వీధి కుక్కలు పట్టుకొంటుండగా గొడవకు దిగి చెయ్యి చేసుకున్న స్థానికుడు.◆ పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంట్రాక్ట్ ఉద్యోగి సూరిపోగు హరి.

తుంగభద్ర డ్యామ్ కు తగ్గుతున్న వరద నీరు

తుంగభద్ర డ్యామ్ కు తగ్గుతున్న వరద నీరుఇన్ ఫ్లో : 37666 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 86310 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1623.79 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 72.607 టీఎంసీలు

అదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్  ధరలు

ఆదోని 16 08 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు వంకాయలు హోల్సేల్ 1kg. 38/- రూపాయలు, రిటైల్: 1kg 40/- రూపాయలు

Back To Top