కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద ట్రాఫిక్ జామ్ చేస్తూ ప్రజా ప్రతినిధులు, అధికారులు ఇష్టానుసారం పార్కింగ్ చేయడంతో Mro ఆఫీస్ , కోర్టు కు , isvi స్టేషను కు వెళ్లే దారి లేక సామాన్యు ప్రజలు, లాయర్లు, ఇబ్బందులకు గురయ్యారు. సామాన్యులకు ఫైన్ లతో చుక్కలు చూపిస్తున్న పోలీసులు ప్రజా ప్రతినిదులు , అధికారుల వాహనాల పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలన్నరు లాయర్ నాగేందర్. సబ్ కలెక్టర్ ఆఫీస్ లో ఇలాంటి సమావేశాలు పెట్టేటప్పుడు పార్కింగ్ కు అనువుగా ఉన్న చోట పెట్టాలని లాయర్ నాగేందర్ డిమాండ్ చేశారు. తనతో పాటు అన్ని వాహనాలకు ఫైన్ లు వేయాలని లాయర్ నాగేందర్ కోరారు.