సీఎం చంద్రబాబు నాయుడు రాసిన లేక కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు .ఈ నెల 6న సాయంత్రం భేటీకి సిద్ధమని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజాభవన్‌లో భేటీకి రావాలని చంద్రబాబుకు రేవంత్ ఆహ్వానం పంపారు. చంద్రబాబు అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను అని విభజన సమస్యల పరిష్కారం కోరుకుంటున్నాం అని లేకుండా పేర్కొన్నారు. పరస్పర సహకారానికి ఈ సమావేశం దోహదపడుతుంది సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.