శుక్రవారం తేదీ 30.08.24, సాయంత్రం 6 గంటలకు అధికారులు తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి..
శ్రీశైలం డ్యాం కు ఇన్ ఫ్లో పెరగడంతో 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్న అధికారులు..
ఇన్ ఫ్లో : 3,29,203 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 3,48,024 క్యూసెక్కులు
పూర్తి స్దాయి నీటి మట్టం 885.00 అడుగులు
ప్రస్తుతం : 884.70 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు
ప్రస్తుతం : 213.8800 టీఎంసీలు
కుడి,ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *