శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద నీరు
ఈ సంవత్సరంలో రెండోవసారి రేడియల్ క్రెస్టు గేట్లు ఎత్తిన అధికారులు
జలాశయం 3 రేడియల్ క్రెస్టు గేట్లు 10 అడుగులు మేర ఎత్తి దిగువ నాగార్జునసాగర్ కు నీటి విడుదల
ఇన్ ఫ్లో : 2,53,032 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 1,52,894 క్యూసెక్కులు
పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు
ప్రస్తుతం : 884.90 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు
ప్రస్తుతం : 215.3263 టీఎంసీలు
కుడి,ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *