శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు
ఇన్ ఫ్లో : 1,07,365 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 37,882 క్యూసెక్కులు
పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు
ప్రస్తుతం : 883.90 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు
ప్రస్తుతం : 209.5948 టీఎంసీలు
కుడి గట్టు జల విద్యుత్ కేంద్రంలో నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి.
ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రం కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి