కర్నూలు జిల్లా
◆ ఆదోని ఫరీద్ సాహెబ్ మొహల్లా వీధి లో మునిసిపల్ కాంట్రాక్ట్ ఉద్యోగి సూరిపోగు హరి పై దాడి చేసిన స్థానికుడు.
◆ వీధి కుక్కలు పట్టుకొంటుండగా గొడవకు దిగి చెయ్యి చేసుకున్న స్థానికుడు.
◆ పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంట్రాక్ట్ ఉద్యోగి సూరిపోగు హరి.