శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు
◆ శ్రీశైలం డ్యామ్ నీటి నిలువల వివరాలు..◆
● ఇన్ ఫ్లో : 1,33,688 క్యూసెక్కులు
● ఔట్ ఫ్లో :68,453 క్యూసెక్కులు
● పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు
● ప్రస్తుతం : 880.70 అడుగులు
● పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు
● ప్రస్తుతం : 191.6512 టీఎంసీలు
● కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి