◆ శ్రీశైలం జలాశయం 10 గేట్లలో 5 గేట్లు మూసివేత..
◆ 5 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల..
◆ ఇన్ ఫ్లో : 1,86,211క్యూసెక్కులు
◆ ఔట్ ఫ్లో : 203,523 క్యూసెక్కులు
◆ పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు
◆ ప్రస్తుతం : 882.70 అడుగులు
◆ పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు
◆ ప్రస్తుతం : 202.9673 టీఎంసీలు
◆ కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *