శ్రీశైలం: 10 08 2024, 7am
శ్రీశైలం డ్యాం కు వరద నీరు కొనసాగుతుండంతో ఆనకట్ట పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరింది.
శ్రీశైలం డ్యాం 10 గేట్లు 14 అడుగుల ఎత్తి దిగువ నాగార్జున సాగర్ కు నీటి విడుదల చేస్తున్నారు డ్యామ్ అధికారులు.

★ డ్యామ్ నీటి నిలువల వివరాలు..★
ఇన్ ఫ్లో : 2,86,919 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో :4,11,236 క్యూసెక్కులు
పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు
ప్రస్తుతం : 882.50 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు
ప్రస్తుతం : 202.0439 టీఎంసీలు
కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

శ్రీశైలం జలాశయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *