కర్నూలు జిల్లా ఆదోని డివిజన్లోని పోలీస్ స్టేషన్ ల పరిధిలో రానున్న సీఐ ల వివరాలు..
ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐగా కె శ్రీరామ్
టూ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐగా పి.వి. సూర్య మోహన్ రావు
మంత్రాలయం సిఐగా పి. రామాంజనేయులు
ఆలూరు సిఐ గా కే శ్రీనివాస్ నాయక్ ఎమ్మిగనూరు టౌన్ సిఐ గా బి సుదర్శన్ రెడ్డి
గోనెగండ్ల సిఐగా ఏ గంగాధర్
ఆస్పరి సీఐగా ఎం మస్తాన్వలి
కోసిగి సీఐగా బి.ఎ.మంజునాథ్