నంద్యాలజిల్లా 11 am update: శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద.. జలాశయం 5 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల.
ఇన్ ఫ్లో : 4,42,441 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 1,95,457 క్యూసెక్కులు
పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు
ప్రస్తుతం : 882.50 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు
ప్రస్తుతం : 201.5822 టీఎంసీలు
కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగింపు.

శ్రీశైలం డ్యామ్ కి చేరుతున్న వరద నీరు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *