కర్ణాటక: తుంగభద్ర: 30.07.2024 డ్యామ్ కు భారీ పెరిగిన వరద నీరు.. పూర్తి స్థాయికి చేరిన నీటిమట్టం..
ఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 131821 క్యూసెక్కులు
ఇన్ ఫ్లో : ప్రస్తుతం 86327 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 93684 క్యూసెక్కులు
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1631.72 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం : 100.679 టీఎంసీలు

సాయంత్ర సమయంలో తుంగభద్రా డ్యాం
తుంగభద్ర డ్యామ్ నదిలో నీళ్లు వదులుతున్న ఫోటో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *