తుంగభద్ర డ్యామ్ 28 గేట్లు ఎత్తి నదిలోకి నీరు.. నది పరివాహక ప్రాంతాల ప్రజలకు ప్రమాద హెచ్చరికలు జారీ..
కర్ణాటక: తుంగభద్ర: 28.07.2024 డ్యామ్ కు భారీ పెరిగిన వరద నీరు.. పూర్తి స్థాయికి చేరిన నీటిమట్టం..
తుంగభద్ర డ్యాం 33 గేట్లు 1.5 అడుగులు ఎత్తి నదిలోకి 150798 క్యూసెక్కుల నీళ్లు ..
తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యామ్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

తుంగభద్ర డ్యామ్ ప్రస్తుత నీటి నిల్వ ఫోటో

ఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 124361 క్యూసెక్కులు
ఇన్ ఫ్లో : ప్రస్తుతం 127100 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 150798 క్యూసెక్కులు
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1631.09 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం : 98.218 టీఎంసీలు

మంత్రాలయం లో ప్రవహిస్తున్న తుంగభద్ర నది ఫోటో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *