నంద్యాలజిల్లా: శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు తెలిపిన వివరాల మేరకు
2లక్ష 43వేల 888 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉందని తెలిపారు. శ్రీశైలం డ్యాం పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం 863.40 అడుగులు ఎత్తుకు నీళ్లు చేరాయి. డ్యామ్ లో పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు ప్రస్తుతం 116.9200 టీఎంసీలు ఉన్నట్లు అధికారి తెలిపారు.
కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.

ఇన్ ఫ్లో : 2,43,888 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 57,300 క్యూసెక్కులు
పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు
ప్రస్తుతం : 863.40 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు
ప్రస్తుతం : 116.9200 టీఎంసీలు
కుడి గట్టు, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

శ్రీశైలం డ్యామ్ నీటి నిలువ
శ్రీశైలం డ్యాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *