కర్ణాటక: తుంగభద్ర: 25.07.2024
తుంగభద్ర డ్యామ్ కు భారీ పెరిగిన వరద పూర్తి స్థాయికి చేరిన నీటిమట్టం..
తుంగభద్ర డ్యాం 12 గేట్లు 2 అడుగులు ఎత్తి నదిలోకి 35444 క్యూసెక్కుల నీళ్లు ..
తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యామ్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 75810 క్యూసెక్కులు
ఇన్ ఫ్లో : ప్రస్తుతం 89,400 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 39,956 క్యూసెక్కులు
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1632.01 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం : 101.813 టీఎంసీలు