కర్ణాటక: తుంగభద్ర: 24.07.2024
తుంగభద్ర డ్యామ్ కు కొనసాగుతున్న వరద.
మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు…
ఇన్ ఫ్లో : 84115 క్యూసెక్కులు
ఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 78300 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 14791 క్యూసెక్కులు
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1630.75 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ : 96.914 టీఎంసీల
తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యామ్ అధికారులు హెచ్చరికలు..