కర్ణాటక: తుంగభద్ర: 23.07.2024

తుంగభద్ర డ్యామ్ కు కొనసాగుతున్న వరద.

మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు

డ్యామ్ పూర్తిస్థాయి నీటి మట్టం 105 టీఎంసీలు.

ప్రస్తుతం నీటి మట్టం 90 టీఎంసీలు.

ఇన్ ఫ్లో.. 92,636 క్యూసెక్కులు.

ఔట్ ఫ్లో..11,657 క్యూసెక్కులు

తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యామ్ అధికారులు హెచ్చరికలు..


ఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 92636 క్యూసెక్కులు
ఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 76220 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 11657 క్యూసెక్కులు
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1629.16 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ : 90.940 టీఎంసీలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *