నంద్యాలజిల్లా: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు
ఇన్ ఫ్లో : 1,33,497 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : నిల్
పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు
ప్రస్తుతం : 827.60 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు
ప్రస్తుతం : 47.1346 టీఎంసీలు
కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రలలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి