నంద్యాలజిల్లా:
శ్రీశైలం జలాశయానికి భారీగా పెరుగుతున్న వరద నీరు
ఇన్ ఫ్లో : 97,208 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : నిల్
పూర్తి స్దాయి నీటిమట్టం: 885 అడుగులు
ప్రస్తుతం : 817.70 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు
ప్రస్తుతం : 39.1450 టీఎంసీలు
కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రలలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసిన అధికారులు.