ఢిల్లీ : అమిత్‌షాతో సీఎం చంద్రబాబు కీలక భేటీ – దాదాపు గంటకుపైగా కొనసాగిన సమావేశం. విభజన హామీలు, కేంద్రం నుంచి రావాల్సిన సాయంపై చర్చ – రాజకీయ అంశాలపై అమిత్‌షా, చంద్రబాబు మధ్య చర్చ – వైసీపీ హయాంలో దోపిడీపై నిన్న శ్వేతపత్రం విడుదల – వైసీపీ సహజ వనరుల దోపిడీపై అమిత్‌షాకు చంద్రబాబు నివేదిక – జగన్ హయాంలో జరిగిన అరాచకాలపైనా హోంమంత్రికి నివేదిక – రేపు పలువురు కేంద్రమంత్రులను కలవనున్న చంద్రబాబు – ఏపీకి నిధులపై కేంద్రమంత్రులతో చర్చించనున్న చంద్రబాబు – కేంద్రం బడ్జెట్ నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత – ఢిల్లీలో వన్ జనపథ్‌లో సీఎం చంద్రబాబు అధికారిక నివాసం – రేపు వన్ 1 జనపథ్ నివాసంలో పూజలు నిర్వహించనున్న చంద్రబాబు – ఇకపై సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లినప్పుడు వన్ జనపథ్‌లోనే బస.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *