కర్ణాటక: తుంగభద్ర: 14. 07. 2024
తుంగభద్ర డ్యామ్ కు తగ్గిన వరద
ఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 12194 క్యూసెక్కులు
ఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 14560 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 203 క్యూసెక్కులు
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1606.81 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ : 31.709 టీఎంసీలు