Day: May 30, 2023

ఆదోని వ్యవసాయ మార్కెట్ పత్తి ధర

రోజురోజుకు పత్తి ధర పతనమవుతుంది కానీ సోమవారం రోజు స్వల్పంగా ధర పెరగడం తో రైతులు ఊపిరి పీల్చుకున్నారు 30వ తేదీ ఆదోని జాతీయ వ్యవసాయ మార్కెట్లో గరిష్ట ధర క్వింటాం రూ. 7309 రూపాయలకు పలకగా కనిష్ట ధర క్వింటాం రూ. 4567 రూపాయలకు పలికింది. ఆదోని జాతీయ వ్యవసాయ మార్కెట్ కమిటీ ధరలు (30 05 2023) పత్తి క్వింటాల్ ధరగరిష్టం   ₹ 7309-00మధ్యధర ₹ 7069-00కనిష్టం   ₹ 4567-00 వేరుశనగలు క్వింటాలు ధరగరిష్టం  […]

ఆదోనిలో వైఎస్ఆర్ సి పి సంబరాలు

సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి 4 ఏళ్ళు అయిన సందర్భంగా కర్నూలు జిల్లా అదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అధ్వర్యంలో స్థానిక మెహబూబయ ప్యాలెస్ లొ కార్యకర్తలు, నాయకుల మధ్య కేకే కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మహిళా నాయకులు కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకున్నారు. ఎమ్మెల్యే సాయి మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి సీఎం గా ప్రమాణ స్వీకారం చేశాక పేద, బడుగు, బలహీన వర్గాలకు మేలు […]

Back To Top