Day: May 31, 2023

ఆదోని వ్యవసాయ మార్కెట్ ధరలు

31వ తేదీ ఆదోని జాతీయ వ్యవసాయ మార్కెట్లో పత్తి గరిష్ట ధర క్వింటాం రూ. 7279 రూపాయలకు పలకగా కనిష్ట ధర క్వింటాం రూ. 4589 రూపాయలకు పలికింది. ఆదోని జాతీయ వ్యవసాయ మార్కెట్ కమిటీ ధరలు (31 05 2023) పత్తి క్వింటాల్ ధరగరిష్టం   ₹ 7279-00మధ్యధర ₹ 7050-00కనిష్టం   ₹ 4589-00 వేరుశనగలు క్వింటాలు ధరగరిష్టం   ₹ 7561-00మధ్యధర ₹ 6786-00కనిష్టం   ₹ 4399-00 ఆముదాలు క్వింటాలు ధరగరిష్టం   ₹ 5443-00మధ్యధర ₹ 5371-00కనిష్టం  […]

సెల్ఫీ వీడియోలో మాట్లాడి రైలు కింద పడి ఆత్మహత్య

కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుంబలం గ్రామానికి చెందిన ఖాసీం పీర్ ఇస్వీ రైల్వే స్టేషన్ సమీపాన రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు ఖాసీం పీర్ రైలు పట్టాలపై పడుకుని తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో మాట్లాడినాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Back To Top