2000 నోట్లు వెనక్కి
■ 2000 నోట్లపై ఆర్బిఐ కీలక నిర్ణయం■ 2016 నుంచి చలామణిలో ఉన్న 2000 నోట్లు..■ 2018 లోనే నిలిచిపోయిన 2000 నోట్ల ముద్రణ..■ 2023 మార్చి 30 నాటికి మార్కెట్లో 3.62 లక్షల కోట్ల విలువైన 2000 నోట్ల చలామణి..■ 2000 నోట్లు వెనక్కి తీసుకోవాలని నిర్ణయం..■ మే 23 నుంచి 2000 నోట్లు మార్చుకుని అవకాశం..■ సెప్టెంబర్ 30వ తేదీ లోపు బ్యాంకులో మార్చుకోవచ్చు■ రోజుకి ఒక విడతలో 20000 మార్చుకునే అవకాశం..■2000 నోట్లన్నీ … Read more