Day: May 24, 2023

పతనం అవుతున్న పత్తి ధర ఆందోళన చెందుతున్న రైతులు

రోజురోజుకు పత్తి ధర పతనమవుతుంది 25వ తేదీ ఆదోని జాతీయ వ్యవసాయ మార్కెట్లో గరిష్ట ధర క్వింటాం రూ. 6681 రూపాయలకు పలకగా కనిష్ట ధర క్వింటాం రూ. 4287 రూపాయలకు పలికింది. పతనమవుతున్న పతి ధరను చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆదోని జాతీయ వ్యవసాయ మార్కెట్ కమిటీ ధరలు (25 05 2023) పత్తి క్వింటాల్ ధరగరిష్టం   ₹ 6681-00మధ్యధర ₹ 6414-00కనిష్టం   ₹ 4287-00 వేరుశనగలు క్వింటాలు ధరగరిష్టం   ₹ 7623-00మధ్యధర ₹ […]

రేపు తెలంగాణ టీఎస్ ఎంసెట్ ఫలితాలు విడుదల

రేపు 25వ తేదీ తెలంగాణ టీఎస్ ఎంసెట్ 2023 ఫలితాలను విడుదల చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపి న మంత్రి. ఉదయం 9:30 నిమిషాలకు తెలంగాణ ఎంసెట్ ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

Back To Top