టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర షెడ్యూల్
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం వివరాలు:ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం 1268.9 కి.మీ.ఈరోజు నడిచింది దూరం 16.2 కి.మీ.100వ రోజు (15.05.2023) పాదయాత్ర వివరాలుశ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గం(నంద్యాల జిల్లా)ఉదయం8.00 – బోయరేవుల క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.9.00 – ముత్తుకూరులో స్థానికులతో మాటామంతీ.10.10 – పెద్దదేవలాపురంలో స్థానికులతో మాటామంతీ.11.20 – సంతజూటూరులో స్థానికులతో మాటామంతీ.11.40 – సంతజూటూరులో చెంచు సామాజికవర్గీయులతో ముఖాముఖి.12.40 – సంతజూటూరులో భోజన విరామం.సాయంత్రం4.00 – సంతజూటూరు నుంచి పాదయాత్ర … Read more