Day: August 26, 2024

అదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్  ధరలు

ఆదోని 26 08 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 16/- రూపాయలు, రిటైల్: 1kg 18/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 53/- రూపాయలు, రిటైల్: 1kg 55/- రూపాయలు

Back To Top