స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రైల్వే శాఖకు 2 వీల్ చైర్స్

కర్నూలు జిల్లా ఆదోనిలో 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ ఆదోని ఆధ్వర్యంలో ఆదోని రైల్వే స్టేషన్లో జాతీయ జెండా ఆవిష్కరించి రైల్వే శాఖకు రెండు వీల్ ఛైర్ లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ విట్ట శ్రావణి, సెక్రెటరీ మాలతి, ట్రెజరర్ రాయచోటి అభిరూప, ఐ ఎస్ ఓ లీన, మరియు సత్య, కోమల ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు, రైల్వే స్టాఫ్, పోలీస్ బృందం పాల్గొన్నారు.

ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు
ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు
వీడియో చూడాలంటే యూట్యూబ్ అని క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version