కర్నూలు జిల్లా ఆదోనిలో గడప గడపకు మన ప్రభుత్వంలో కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఇంటింటికి తిరగడంతో కాళ్లకు వాపు వచ్చిన అలానే తిరగడంతో కాళ్లకు బొబ్బలు వచ్చి గాయాలు కావడంతో హైదరాబాదులో చికిత్స చేయించుకుంటున్న ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి. త్వరగా కోలుకొని ఆరోగ్యంగా ఆదోని కి తిరిగి రావాలని కోరుకుంటున్నా పట్టణ ప్రజలు నాయకులు కార్యకర్తలు.
నిర్మాణంలో అవినీతి మాయ.. నాణ్యత లోపం CPM విమర్శ
ఆదోని పట్టణానికి త్రాగునీరు అందించే ఉద్దేశంతో 2002-2005 మధ్యలో నిర్మించిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణంలో నాణ్యత లోపించిందని అందువల్లనే ఇప్పటికి మూడుసార్లు కట్ట కృంగిపోవడం జరిగిందని, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పీఎస్ రాధాకృష్ణ ఆరోపించారు. కుంగిపోయిన ఎస్ఎస్ ట్యాంకు కట్టను సిపిఎం ప్రతినిధి బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో మంచినీటి సమస్య పరిష్కారం కోసం, ఎస్ ఎస్ ట్యాంక్ నిర్మించాలని, […]
విస్తృతంగా ఇళ్ళల్లో సోదాలు
అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట వేసి నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఐపియస్ ఆదేశాల మేరకు ఆదోని మండలం హానవోలు గ్రామంలో డిఎస్పీ శివ నారాయణ స్వామి ఆధ్వర్యంలో 50 మంది పోలీసులతో కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో విస్తృతంగా ఇళ్ళల్లో సోదాలు నిర్వహించి అక్రమంగా నిలువఉంచిన 236 కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు, ఒక స్కూటర్ మరియు సరైన ధ్రువపత్రాలు లేని 8 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. పోలీసులు […]