Day: August 18, 2023

రాజరాజేశ్వరి నగర్లో గడపగడపకు మన ప్రభుత్వం

కర్నూలు జిల్లా ఆదోని రాజరాజేశ్వరి నగర్ లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పాలుగోన్న. ప్రతి గడపకు సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడగడానికి వెళితే శాలువాలు కప్పి పూలదండలతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ పథకాలు కేవలం 4 సంవత్సరాల్లోనే 98 శాతం పథకాలు అందించే ఏకైక ప్రభుత్వం అని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బోయే శాంత, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ […]

కర్ణాటక మద్యం తరలించే వారిపై ఉక్కు పాదం

కర్నూలు జిల్లా ఆదోని పట్టణం డంప్ యార్డ్ సమీపంలో అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 18 కర్ణాటక మద్యం బాక్సులు ఒక స్కూటర్ను సెబ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సెబ్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ తెలిపిన వివరాల మేరకు శుక్రవారం ఉదయం ఆదోని పట్టణానికి చెందిన బోయ సూర్య, బోయ నీలకంఠ, దుబ్బ నరసింహులు ఒక మోటారు సైకిలు మీద 18 కర్ణాటక మద్యం బాక్సులు రవాణా చేస్తుండగా గుర్తించి […]

Back To Top
Exit mobile version