కర్నూలు జిల్లా ఆదోని పట్టణం సనా ఫంక్షన్ హాల్లో హోంగార్డ్ మరియు హెడ్ కానిస్టేబుళ్లకు అవగాహన సదస్సు సమావేశం నిర్వహించిన రాయలసీమ రేంజ్ కామాండెంట్ ఎం.మహేష్ కుమార్. ఈ సందర్భంగా కామాండెంట్ .మహేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు సమస్య వస్తే దేవుడు దెగ్గరకు కంటే ముందు పోలీస్ స్టేషన్ కు వస్తారు అందుకని ఫిర్యాదుదారునికి ప్రేమతో పలకరించాలని పోలీసులపై నమ్మకం కలిగేలా అతనికున్న సమస్యను పరిష్కరించే విధంగా పాజిటివ్ గా మాట్లాడాలని తెలిపారు.
పోలీస్ స్టేషన్లో నారా లోకేష్ పై ఫిర్యాదు
కర్నూలు జిల్లా ఆదోని ఇస్వీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు .. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న నారా లోకేష్ పై చర్యలు తీసుకోవాలి అని ఆదోని ఇస్వీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన జిల్లా సోషల్ మీడియా కో -కన్వీనర్ పెద్ది రెడ్డి శ్రీనివాస రెడ్డి..
చిరుత పులి కలకలం
కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని పెద్ద పెండేకల్లు గ్రామంలో ఉన్న కొండ ప్రాంతంలో చిరుత పులి కలకలం సృష్టించింది. గ్రామస్థులకు పులి కనిపించడంతో భయంతో పొలం పనులకు వెళ్లడం వదిలి ఎవరు ఇళ్లల్లో వారు ఉండిపోయారు, గొర్రెల కాపరులు బిక్కు బిక్కుమంటూ ప్రాణ భయంతో బతుకుతున్నారు, అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి చిరుత పులిని బంధించి సురక్షిత ప్రాంతంలో వదలాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.
వైసీపి పార్టీ లో జిల్లా నూతన కార్యవర్గం
అధ్యక్ష, కార్యదర్శులతో పాటు వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీ సహా మొత్తం కార్యవర్గాన్ని ప్రకటించిన వైసిపి కేంద్ర కార్యాలయంపార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాలతో నూతన నియామకాలను చేపట్టినట్లు ప్రకటన.అన్ని జిల్లాలకు కొత్త కార్యవర్గాలని నియమిస్తూ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు.అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షురాలిగా : కొత్తగుల్లి భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యేఅనకాపల్లి జిల్లా : బొడ్డేట ప్రసాద్అనంతపురం : పైల నరసింహయ్యఅన్నమయ్య జిల్లా : గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యేబాపట్ల : మోపిదేవి వెంకటరమణ, ఎంపీచిత్తూరు : కె […]