కర్నూలు జిల్లా ఆదోనిలో తేదీ 14.09.2024 శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరా లో అంతరాయం ఉంటుందని విద్యుత్ అధికారులు తెలిపారు. రెండవ శనివారం నిర్వహణ కారణంగా 11 కెవి శక్తి గుడి ఫీడర్ మరియు 11 కెవి హాస్పిటల్ ఫీడర్ పరిధిలో ఉన్నా గణేష్ సర్కిల్, హవానాపేట స్కూల్, బుడ్డేకల్, శక్తిగుడి, బావాజీపేట, శ్రీనివాస భవన్ ఏరియా, మేదర్ గెరి, ఎల్‌బి వీధి, సంతపేట ప్రాంతలకు విద్యుత్ […]
ఆదోని వ్యవసాయ మార్కెట్లో 8219 వేలకు పలికిన పత్తి ధర
కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 13-09-24 పత్తి అత్యధికంగా ₹. 8219/- రూపాయలు కనిష్ట ధర ₹. 4480/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7093/- రూపాయలు కనిష్ట ధర ₹. 3269/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5631/- రూపాయలు కనిష్ట ధర ₹.4290/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.4301/- రూపాయలు కనిష్ట ధర ₹.4301/- రూపాయలు పలికింది. […]
కామ్రేడ్ సీతారాం ఏచూరి మృతి వామపక్ష ఉద్యమానికి తీరని లోటు
సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి పోరాటయోధుడు కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం వామపక్ష ఉద్యమానికి మరియు దేశానికి తీవ్ర నష్టదాయకమని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, కే. వెంకటేశులు ఆవేదన వ్యక్తం చేశారు.కర్నూలు జిల్లా ఆదోనిలోని సిఐటియు కార్యాలయంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి లింగన్న అధ్యక్షతన సంతాప సభ నిర్వహించారు. కామ్రేడ్ సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలవేసి, సంతాపం వ్యక్తం చేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడాతూ 1952లో […]
