కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 19-09-24 పత్తి అత్యధికంగా ₹. 7769/- రూపాయలు కనిష్ట ధర ₹. 4211/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7292/- రూపాయలు కనిష్ట ధర ₹. 3269/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5954/- రూపాయలు కనిష్ట ధర ₹.4300/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5416/- రూపాయలు కనిష్ట ధర ₹.5115/- రూపాయలు పలికింది. […]
దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై ఎన్టీఆర్ స్పందన.
దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై ఎన్టీఆర్ స్పందన. వీడియో రిలీజ్ చేసిన జూ.ఎన్టీఆర్. ఈ రోజు దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవడం చాలా బాధాకరం. సమయం దొరికినప్పుడు మీతో దేవర మూవీ కోసం పడిన కష్టం గురించి మీ అందరికీ వివరిద్దాం అని ఎగ్జైటెడ్ గా వున్నాను. సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈవెంట్ ను క్యాన్సిల్ చేయడం జరిగింది. అభిమానుల కంటే నేను ఎక్కువ బాధపడుతున్నాను. ఈవెంట్ క్యాన్సిల్ అవడం నిర్మాతలో లేకపోతే ఈవెంట్ […]
