కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ మరియు డివిజనల్ మెజిస్ట్రీట్ మౌర్య భరద్వాజ్ కు ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ మెంబర్ ఎరుకల రవి కుమార్ కర్నూల్ జిల్లా మెంబర్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ రాజు, ఎరుకలక్కల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కృష్ణ, మంత్రాలయం అధ్యక్షుడు బజారి, హనుమేష్ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందించారు.అనంతరం వారు మాట్లాడుతూ కౌతాళం తహశీల్దార్ కె. మల్లిఖార్జున స్వామి, కౌతాళం డిప్యూటీ తహశీల్దార్ […]
కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు జి.జి.హెచ్ వద్ద నిరసన
ఆదోని జనరల్ ఆస్పత్రి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు తమకు న్యాయం చేయాలంటూ జి.జి.హెచ్ వద్ద నిరసన చేపట్టారు. జీఓ 115 రద్దు చేసి కాంట్రాక్ట్ నర్సులను రెగ్యులర్ చేయాలంటూ ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. నర్సులకు అన్యాయం జరుగుతుందని వెంటనే ఆ జీవో ను రద్దు చేసి తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.
ఆదోని వ్యవసాయ మార్కెట్లో 8219 వేలకు పలికిన పత్తి ధర
కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 12-09-24 పత్తి అత్యధికంగా ₹. 8219/- రూపాయలు కనిష్ట ధర ₹. 4409/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7019/- రూపాయలు కనిష్ట ధర ₹. 3239/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5600/- రూపాయలు కనిష్ట ధర ₹.4211/- రూపాయలు పలికింది. ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹. 0/- రూపాయలు కనిష్ట ధర ₹. 0/- […]
