కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ పరిధిలో రానున్న ఆర్డిఓ ఎమ్మార్వో ల వివరాలు..ఆదోని ఆర్డిఓ గా కె వాసుంధరఆదోని తాసిల్దార్ గా ఆర్ శివరాముడుపత్తికొండ ఆర్డిఓ గా కే సతీష్పత్తికొండ తాసిల్దారుగా ఈ వెంకటలక్ష్మిపెద్ద కడుబూర్...
కర్నూలు జిల్లా ఆదోని డివిజన్లోని పోలీస్ స్టేషన్ ల పరిధిలో రానున్న సీఐ ల వివరాలు.. ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐగా కె శ్రీరామ్టూ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐగా పి.వి. సూర్య...
కర్నూలు జిల్లా ఆదోనిలో బుధవారం బసాపురం ఎల్ఎల్సీ కాలువకు తుంగభద్ర దిగువ కాలవ నుండి కొత్తగా నీరు రావడంతో జలహారతి నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి పలుగొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారథి...
కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద పెండేకల్ గ్రామంలో సర్పంచ్ జయమ్మ పై అదే గ్రామానికి చెందిన తలారి నరసింహులు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తాలుక పోలీస్ స్టేషన్లో ఆదివారం రాత్రి...
కర్నూలు జిల్లా ఆదోని బసాపురం సమ్మర్ స్టోరేజి ట్యాంక్, సంతెకుడ్లూరు సమ్మర్ స్టోరేజి ట్యాంకుల నాసిరకం పనుల అవినీతి పై సీబీఐ విచారణ జరిపి నిందితులను శిక్షించాలని, సదరు ట్యాంకుల రిపేరికి నిధులను అవినితి పరుల...
ఆదోని రైతు బజార్లో ఈరోజు కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి 31 07 24
తుంగభద్ర డ్యామ్ కు తగ్గిన వరద ఉధృతికర్ణాటక: తుంగభద్ర: 31.07.2024 డ్యామ్ కు భారీ పెరిగిన వరద నీరు..ఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 52414 క్యూసెక్కులుఇన్ ఫ్లో : ప్రస్తుతం 55584 క్యూసెక్కులుఔట్...
శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద జలాశయం 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదలఇన్ ఫ్లో : 3,37,891 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 3,33,066 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం...
కర్నూలు జిల్లా ఆదోని శివారు ప్రాంతంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ ఎల్లమ్మ మాత దేవాలయము మంగళవారం జాతర సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి జాతర మహోత్సవం లో పాల్గొన్నారు.మొదట ఆలయములో వెలసిన శ్రీ శ్రీ...
విద్యుత్తు సరఫరా లో అంతరాయం… కర్నూలు జిల్లా ఆదోనిలో క్రొత్త 33KV లైన్ పనులు నిర్వహణ కారణంగా 31-07-2024 తేది బుధవారం ఉదయం 10 గం. నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు రాంజాల విద్యుతు సబ్...