అమరావతి : రాజధానిలో సీఎం చంద్రబాబు పర్యటించారు. రాజధాని నిర్మాణాలు, భవన సముదాయాలను పరిశీలించరు. ప్రజా ప్రతినిధుల క్వార్టర్స్ లో నిర్మాణం పూర్తి అయిన గదులను చూశారు సీఎం చంద్రబాబు. అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు తానొస్తున్నానని ప్రత్యేక ఏర్పాట్లేం చేయలేదు కదా అని ప్రశ్నించరు. రాజధాని నిర్మాణ పనుల వాస్తవ పరిస్థితి తనకు తెలియాలన్నరు. అధికారు ప్రత్యేక ఏర్పాట్లేం చేయలేదని తెలిపారు. ఎమ్మెల్యే కొలికిపూడి మాట్లాడుతూ క్వాలిటీ మెటిరీయల్ వాడడం వల్ల చెక్కుచెదరలేదన్నరు. ప్రజా ప్రతినిధుల క్వార్టర్లు దాదాపు 80-90 శాతం మేర నిర్మాణం పూర్తయ్యాయని తెలిపారు.