వర్షంలో రోడ్డు పై నాట్లు వేసి నిరసన..
కర్నూలు జిల్లా ఆదోని మండలం గణేకల్లు గ్రామంలో చినుకు పడితే చిత్తడే చిత్తడి అని వర్షంలో రోడ్డు పై నాట్లు వేసి సిపిఎం పార్టీ నాయకులు, DYFI నాయకులు, గ్రామస్తులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మూడో వార్డులో 1982లో ఇంటి స్థలాలు ఇచ్చిన సిసి రోడ్లు వేయలేదని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు బి. వీరారెడ్డి, డి. రామాంజనేయులు DYFI మండల నాయకులు చిరంజీవి అన్నారు. కొద్ది చిన్నపాటి వర్షం … Read more