సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకు తన పదవులను కేటాయించారు ఆ కేటాయించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి..
చంద్రబాబు గత 45 ఏళ్ళుగా, ఆయన సియం అయినా సరే, తిరుమల స్వామి దర్శనం కోసం వస్తే, సామాన్యుడిలా క్యూలైన్ లోనే వస్తారు. స్వామి ముందు అందరూ సమానమే అని నమ్మే చంద్రబాబు, నాలుగో సారి...
వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల మేరకు ఆదోని డివిజన్లో అత్యధికంగా హొలగుందలో 37.4 మిల్లీమీటర్లు అత్యల్పంగా కోసిగిలో 6.2 మిల్లీమీటర్లు వర్షం కురిసినట్లు తెలిపారు. ఆదోని డివిజన్లో 12వ తేదీ కురిసిన వర్షం వివరాలు...
ఏపీ మంత్రుల జాబితా విడుదల – 24 మంది మంత్రులతో ప్రమాణస్వీకారం చేయనున్న చంద్రబాబు – కూటమి నేతలతో మంత్రివర్గ కూర్పుపై చర్చించిన చంద్రబాబు. ఏపీ కేబినెట్
అమరావతి. తేదీ 12.06.2024 ఉదయం 11.27 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి ప్రమాణ స్వీకారోత్సవం గన్నవరం మండలం, కేసరపల్లి గ్రామము వద్ద వున్న మేధా టవర్స్ ఐ.టి. పార్క్ ప్రదేశంలో జరుపుటకు నిర్ణయించినారు. ఈ...
మోదీ మంత్రివర్గంలో అత్యధికంగా యూపీకి 10 మంత్రి పదవులు దక్కాయి. ఆ తర్వాత బిహార్ (8), మహారాష్ట్ర (6), మధ్యప్రదేశ్ (5), రాజస్థాన్(5), గుజరాత్ (4), కర్ణాటక (4), ఆంధ్రప్రదేశ్ (3),తమిళనాడు (3), హరియాణా (3)...
తెలుగు రాష్ట్రాలకు కీలక శాఖల కేటాయింపు… హోంమంత్రి- అమిత్షారక్షణమంత్రి-రాజ్నాథ్ సింగ్విదేశాంగమంత్రి-జై శంకర్రవాణాశాఖ-నితిన్ గడ్కరీఆర్థికమంత్రి-నిర్మలాసీతారామన్వైద్యశాఖ- జేపీ నడ్డావిద్యాశాఖ- ధర్మేంద్ర ప్రధాన్వాణిజ్యం- పీయూష్ గోయల్పార్లమెంట్ వ్యవహారాలు- కిరణ్ రిజిజుపౌర విమానయానశాఖ-రామ్మోహన్ నాయుడుజలశక్తి- సీఆర్ పాటిల్క్రీడలు- చిరాగ్ పాశ్వన్ఓడరేవులు, షిప్పింగ్-...
ఢిల్లీ – ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ఢిల్లీ పర్యటన లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ మర్యాదపూర్వకంగా కలసి నూతన కేంద్ర మంత్రివర్గంలోకి వచ్చినందుకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో కర్నూలు జిల్లా...
కర్నూలు జిల్లా ఆదోని మండలం ధనాపురం గ్రామ ప్రజలు సమక్షంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన శుభ సందర్భంగా మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో గెలుపు సంబరాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ ప్రజలతో నాయకులు కార్యకర్తలతో...
కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద హరివాణం గ్రామంలో మాన్వి దేవేంద్రప్ప ఆధ్వర్యంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ కూటమి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో చంద్రబాబునాయుడు అత్యధిక మెజార్టీతో గెలుపు సాధించి నందుకు గ్రామంలో అన్ని...