తుంగభద్ర డ్యామ్ కు కొనసాగుతున్న వరద నీరు
కర్ణాటక: తుంగభద్ర: 06.08.2024 8am డ్యామ్ కు కొనసాగుతున్న వరద నీరు..
తుంగభద్ర డ్యామ్ గేట్లు ఎత్తి నదిలోకి నీళ్లు వదులుతున్న అధికారులు.
ఇన్ ఫ్లో : 84696 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 55227 క్యూసెక్కులు
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1632.14 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం : 102.335 టీఎంసీలు

తుంగభద్ర డ్యాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *