పేదల కోసం అనేక సంక్షేమ అందించిన ఏకైక నాయకుడు
దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 75 వ జయంతి కార్యక్రమం వేడుకలు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహనికి పూలమాలు వేసి నివాళులర్పించరు. ఏరియా హాస్పిటల్ లలో పాలు బ్రెడ్లు పండ్లు రోగులకు అందజేశారు. ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి విద్యకు … Read more