ఆదోని వ్యవసాయ మార్కెట్‌లో పత్తి వేరుశనగ ధర

ఆదోని: స్థానిక జాతీయ వ్యవసాయ మార్కెట్ (e-NAM) లో బుధవారం (25-11-2026) వివిధ వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు జోరుగా సాగాయి. మార్కెట్‌కు మొత్తం 464 లాట్లు, 1817 సంచులు (3147 క్వింటాళ్లు) సరుకు అమ్మకానికి వచ్చింది. ధరల వివరాలు (క్వింటాకు రూపాయల్లో):  పత్తి (Cotton):  412 లాట్లలో 949 సంచులు (2839 క్వింటాళ్లు) రాగా, కనిష్ఠ ధర రూ. 3500-00, మధ్య ధర రూ. 9189-00 మరియు గరిష్ఠ ధర రూ. 9610-00 పలికింది.  వేరుశనగ (Groundnuts): … Read more

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం: కలెక్టర్ ఏ. సిరి

కర్నూలు జిల్లా ఆదోనిలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసిందని కర్నూలు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఏ. సిరి తెలిపారు. స్థానిక ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ (డిస్ట్రిబ్యూషన్) కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలింగ్ సామాగ్రి పంపిణీ ప్రక్రియను, సిబ్బందికి కల్పించిన సౌకర్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం కలెక్టర్ … Read more