ఆదోనిలో యువకుడి హత్య

ఆదోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఖాదర్ బాషా (26) అనే యువకుడు హత్యకు గురయ్యాడు. సెంట్రింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఖాదర్ బాషాను, తాగిన మత్తులో జరిగిన వాగ్వాదం నేపథ్యంలో ఆటో డ్రైవర్ రంజాన్ ఇంటి నుంచి మాట్లాడాలని పిలిచి దాడి చేసినట్లు సమాచారం.ఈ దాడిలో ఖాదర్ బాషా ప్రైవేట్ భాగంపై తీవ్రంగా దాడి చేయడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా, గతంలో జరిగిన దొంగతనం విషయాన్ని బయటపెట్టాడనే కక్షతోనే ఈ … Read more

నెట్టేకల్ క్రాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: కారు – ఆటో ఢీ

కర్నూలు జిల్లాఆదోని పట్టణ శివారులోని నెట్టేకల్ క్రాస్ సమీపంలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదోని మండలం కపటి గ్రామానికి చెందిన 20 మంది వ్యవసాయ కూలీలు సుగ్గి పనుల నిమిత్తం నెల రోజుల క్రితం కర్ణాటకలోని కృష్ణ ప్రాంతానికి పత్తి తీత పనులకు వెళ్లారు. గౌరమ్మ పండుగను … Read more