మాదిరే క్రాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

కర్నూలు జిల్లా ఆదోని మండలం పరిధిలోని మాదిరే గ్రామ క్రాస్ సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా బలంగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. లింగాల్ దాల్ గ్రామానికి చెందిన జోషబ్ (18), కంపాడు బాపురం గ్రామానికి చెందిన శివరమిరెడ్డి (55) ఇద్దరు మృతి చెందారు. అదోనికి చెందిన అయూబ్,  లింగాల్ దాల్ గ్రామానికి చెందిన మోహన్ ఇద్దరికి తీవ్రగాయాలు పరిస్థితి విషమంగా వుండడంతో బంధువులు ఓ ప్రైవేట్ … Read more

ఆదోని వ్యవసాయ మార్కెట్‌లో పత్తి వేరుశనగ ధర

ఆదోని: స్థానిక జాతీయ వ్యవసాయ మార్కెట్ (e-NAM) లో శుక్రవారం (06-11-2026) వివిధ వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు జోరుగా సాగాయి. మార్కెట్‌కు మొత్తం 355 లాట్లు, 1367 సంచులు (2261 క్వింటాళ్లు) సరుకు అమ్మకానికి వచ్చింది. ధరల వివరాలు (క్వింటాకు రూపాయల్లో):  పత్తి (Cotton):  321 లాట్లలో 1069 సంచులు (2138 క్వింటాళ్లు) రాగా, కనిష్ఠ ధర రూ. 7500-00, మధ్య ధర రూ. 8950-00 మరియు గరిష్ఠ ధర రూ. 9469-00 పలికింది.  వేరుశనగ (Groundnuts): … Read more

ఆదోని లో ఘనంగా APWJF 19వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు.

APWJF ఆదోని డివిజన్ శాఖ ఆధ్వర్యంలో APWJF 19 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు స్థానిక R & B గెస్ట్ హౌస్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి TG ప్రసాద్ , జిల్లా సహాయ కార్యదర్శి మునెప్ప ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేకు కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకుని శుభాకాంక్షలు తెలుపుకుని సంబరాలు జరుపుకున్నారు. కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి TG ప్రసాద్ APWJF … Read more