ఆదోని వ్యవసాయ మార్కెట్‌లో పత్తి వేరుశనగ ధర

ఆదోని: స్థానిక జాతీయ వ్యవసాయ మార్కెట్ (e-NAM) లో శుక్రవారం (20-11-2026) వివిధ వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు జోరుగా సాగాయి. మార్కెట్‌కు మొత్తం 591 లాట్లు, 2122 సంచులు (4007 క్వింటాళ్లు) సరుకు అమ్మకానికి వచ్చింది. ధరల వివరాలు (క్వింటాకు రూపాయల్లో):  పత్తి (Cotton):  522 లాట్లలో 1262 సంచులు (3687 క్వింటాళ్లు) రాగా, కనిష్ఠ ధర రూ. 4950-00, మధ్య ధర రూ. 9129-00 మరియు గరిష్ఠ ధర రూ. 9489-00 పలికింది.  వేరుశనగ (Groundnuts): … Read more