ఆర్లబండలో రీ-పోలింగ్
మంత్రాలయం నియోజకవర్గంకోసిగి మండలంలోని పోలింగ్ కేంద్రం నంబర్ 2 (ఆర్లబండ) లో శుక్రవారం (నవంబర్ 6న) ఫ్రెష్ పోల్ (రీ-పోలింగ్) నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. ఏ. సిరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం జరిగిన పోలింగ్ సమయంలో ఆర్లబండ కేంద్రంలో బూత్ క్యాప్చరింగ్ జరిగినట్లు వచ్చిన ఫిర్యాదులు, నివేదికలను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) తీవ్రంగా పరిగణించిందని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు అక్కడ జరిగిన పోలింగ్‌ను రద్దు చేసి, … Read more