ఆదోని వ్యవసాయ మార్కెట్‌లో పత్తి వేరుశనగ ధర

ఆదోని: స్థానిక జాతీయ వ్యవసాయ మార్కెట్ (e-NAM) లో బుధవారం (04-11-2026) వివిధ వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు జోరుగా సాగాయి. మార్కెట్‌కు మొత్తం 377 లాట్లు, 1086 సంచులు (2400 క్వింటాళ్లు) సరుకు అమ్మకానికి వచ్చింది. ధరల వివరాలు (క్వింటాకు రూపాయల్లో):  పత్తి (Cotton):  339 లాట్లలో 704 సంచులు (2265 క్వింటాళ్లు) రాగా, కనిష్ఠ ధర రూ. 5000-00, మధ్య ధర రూ. 8989-00 మరియు గరిష్ఠ ధర రూ. 9361-00 పలికింది.  వేరుశనగ (Groundnuts): … Read more