రాజరాజేశ్వరి నగర్లో గడపగడపకు మన ప్రభుత్వం

కర్నూలు జిల్లా ఆదోని రాజరాజేశ్వరి నగర్ లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పాలుగోన్న. ప్రతి గడపకు సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడగడానికి వెళితే శాలువాలు కప్పి పూలదండలతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ పథకాలు కేవలం 4 సంవత్సరాల్లోనే 98 శాతం పథకాలు అందించే ఏకైక ప్రభుత్వం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బోయే శాంత, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్లు రేణుక, మార్కెట్ యార్డ్ చైర్మన్ మజాహర్ అహ్మద్, కౌన్సిలర్ లోకేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యేకు శాలువాతో ఘన స్వాగతం పలుకుతున్న స్థానికులు
వీడియో చూడాలంటే ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top