వాలంటీర్లు లేకుండా ఇంటింటి సర్వే జరగాలి

◆ వాలంటీర్లు లేకుండా ఇంటింటి సర్వే జరగాలి◆ తప్పులు లేకుండా ఓటరు జాబితా సవరణ కార్యక్రమం నిర్వహించాలి.. సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్కర్నూలు జిల్లా ఆదోని మునిసిపల్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమము-2024కు సంబంధించి అదనపు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు మరియు మున్సిపల్ కమిషనర్ ఎన్నికల ఉపతహసీల్దార్లతో సబ్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ఇంటింటి సర్వే మరియు ఓటరు జాబితా సవరణ కార్యక్రమము నిర్వహించాలని, ఎటువంటి లోపాలకు … Read more

ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు

తన మన పర భేదం లేకుండా పార్టీలకు అతీతంగా పేద బడుగు బలహీన వర్గాల ఆకలి తీర్చే కార్యక్రమం ఇది. ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ చూడాలన్నదే ప్రభుత్వం ఇచ్చే ఉచిత ఆహార భోజనం అని ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి అన్నారు.కర్నూలు జిల్లా ఆదోని మండలంలో ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి పర్యటించరు. బండిమెట్ట అంగన్వాడి సెంటర్లో తనిఖీలు నిర్వహించారు. రిజిస్టర్ లో ఉన్న దానికంటే స్టాక్ ఎక్కువ ఉండడంతో అంగన్వాడీ టీచర్ … Read more